మధిర ఆలయంలో డిప్యూటీ సీఎం పూజలు.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు

ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రామాలయాన్ని సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు సందర్శించారు. ఆలయ అర్చకులు జనార్దనాచార్యులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు