వన్యప్రాణుల సంతానోత్పత్తి టైం.. మూడు నెలలు అమ్రాబాద్ టైగర్ సఫారీ బంద్.. జులై 1 నుంచి అమలు

అమ్రాబాద్, వెలుగు: నాగర్​కర్నూల్​జిల్లా అమ్రాబాద్‌‌‌‌‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌ సఫారీని మూడు నెలలపాటు నిలిపివేయనున్నారు. వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయం కావడంతో జులై 1 నుంచి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 31 వరకు నల్లమలలో సఫారీ టూర్‌‌‌‌‌‌‌‌ను అధికారులు బంద్​పెట్టారు.