వీబీ జీ రామ్ జీ చట్టంపై న్యాయ పోరాటం..ఇది రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనన్న కేబినెట్ సబ్ కమిటీ

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీబీ జీ రామ్ జీ చట్టం–2025’పై న్యాయ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉపాధి పనుల మధ్య 60 రోజుల విరామం, తదితర నిబంధనలు సవరించాలని కొన్నాళ్లుగా డిమాండ్చేస్తున్నా..