IMD Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.