బండి సంజయ్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన కోర్టు

హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌కు ఊరట లభించింది. ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనపై నమోదైన కేసును కొట్టివేసింది.