అదనపు డ్యూటీలతో.. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీలు ఉక్కిరిబిక్కిరి..ఒకేసారి మూడు రకాల విధులు కేటాయింపు

రాష్ట్రంలో అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్ల పరిస్థితి కత్తి మీద సాములా మారింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించే వీరు.. ఇప్పుడు అదనపు విధులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.