చెవికి బ్లూటూత్ ముప్పు..! ఇయర్ బడ్స్ వాడకంతో ఇన్ఫెక్షన్లు.. ఇంత సౌండ్ వింటే కర్ణభేరి ఖతమే..!
హైదరాబాద్, వెలుగు: మీరు నిత్యం బ్లూటూత్ ఇయర్‌బడ్స్ వాడుతున్నారా? గంటలకొద్దీ పాటలు వింటున్నారా? నిరంతరాయంగా ఫోన్లు మాట్లాడుతున్నారా? అయితే, మీ చెవులు ప్రమాదంలో పడ్డట్టే