వారం రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. రాబోయే వారం రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.