రోడ్డెక్కితే రగడే! వాహనదారుల్లో పెరుగుతున్న అసహనం.. సిగ్నల్ పడితే చిరాకు.. ట్రాఫిక్ తీరుపై ఆగ్రహం
హైదరాబాద్ మహానగరంలో వాహనదారుల్లో అసహనం పెరిగిపోతోంది. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని అసహనానికి గురవుతున్న వాహనదారులు పక్క నుంచి ఏదైనా వాహనం చిన్నగా తాకుతూ వెళ్లినా కోపాన్ని