ఎన్నాళ్లకెన్నాళకు : రెండేళ్ల తర్వాత రోడ్లకు మోక్షం.. 13,541 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 13,541 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. రెండేండ్ల తర్వాత ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ రోడ్ల పనులు మొదలవనున్నాయి. ఏకంగా రూ.19,300 కోట్లతో ఈ పనులు జరగనున్నాయి.