రాళ్లు రువ్వేవాడు కాదు.. దేశాన్ని నిర్మించేవాడే ‘జెన్ జీ’ :  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‍

‘జీవితం అనేది వేగాన్ని పరీక్షించే 100 మీటర్ల పరుగు పందెం కాదు. అది సహనాన్ని పరీక్షించే సుదీర్ఘ ప్రయాణం. సక్సెస్‌‌‌‌కు షార్ట్‌‌‌‌కట్‌‌‌‌లు ఉండవు. నిబద్ధతే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‍ అన్నారు.