వెల్దుర్తి గూడ్స్ షెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యేక గుర్తింపు.. కంటైనర్ రవాణా కేంద్రంగా మార్చిన రైల్వే అధికారులు

దేశీయంగా కంటైనర్ల ద్వారా సరుకు రవాణాను మరింత పెంచేందుకు భారతీయ రైల్వేలు 'ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్' అనే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాయి.