స్టూడెంట్‌‌‌‌‌‌‌‌గా మారి.. పాఠాలు విన్న కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నిత్యం -విధి నిర్వహణలో బిజీగా ఉండే రాజన్నసిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌గా మారి పాఠాలు విన్నారు. సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌‌‌‌‌‌‌‌ను ఆమె తనిఖీ చేశారు.