ఇది మా ఇలాకా.. ఇల్లు ఎలా కట్టావ్.. గృహప్రవేశం రోజే కుటుంబంపై దాడి..

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బొడుప్పల్‌లోని దేవేందర్ నగర్‌లో నిన్న(ఆదివారం) ఓ కుటుంబంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గృహప్రవేశం చేసిన రోజే బాధిత కుటుంబంపై దాడి సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ 12 మందిని అరెస్టు చేశారు.