సీఎం రేవంత్ ఖమ్మం పర్యటన రద్దు.. రైతు భరోసా నిధుల విడుదల ఎప్పుడంటే..?

సీఎం రేవంత్ రెడ్డి రేపటి ( జూన్ 30) ఖమ్మం పర్యటన రద్దు అయ్యింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.