గంజాయి సాగుపై కలెక్టర్ ఉక్కుపాదం.. 35 మందికి రైతు భరోసా నిలిపివేత

ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన 35 మంది రైతులకు ప్రభుత్వం అందించే రైతు భరోసా సాయాన్ని నిలిపివేస్తూ కలెక్టర్  కె.హరిత నిర్ణయం తీసుకున్నారు.