ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ పథకాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అప్పలనరసింహాపురం, రాజారాంపేట, కొరట్లగూడెం గ్రామాల్లో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.