కోటి మందిని కోటీశ్వరులను చేస్తాం : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడంతో పాటు వారిని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.