హరీశ్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది..ప్రభుత్వాన్ని మేమెందుకు రద్దు చేస్తం: మంత్రి పొంగులేటి

దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళాదామన్న మాజీ మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యలపై రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.