Andhra Pradesh: వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు కాటు.. చివరకు...

సినిమాల్లోనో, చందమామ కథల్లోనో పాములు పగ పడతాయని వినుంటాం. కానీ ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక ఊహించని నిజ జీవిత ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకే వ్యక్తిని ఆరు నెలల వ్యవధిలో మూడుసార్లు పాము కాటు వేయడం, చివరికి ఆయన ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని, విస్మయాన్ని నింపింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..