పవన్‌కు తక్షణం శస్త్రచికిత్స అవసరం

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు తక్షణమే శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఆయన కొంతకాలంగా రొటేటర్‌ కఫ్‌, రెండు భుజాల కండరాల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.