2028 నుంచి పెట్రోల్ బైక్‌‌‌‌ల రిజిస్ట్రేషన్లు బంద్..

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ బైక్‌‌‌‌లు, స్కూటర్లకు కాలం చెల్లనుంది. ఏప్రిల్ 1, 2028 నుంచి కొత్త పెట్రోల్, సీఎన్‌‌‌‌జీ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం పూర్తిగా నిలిపివేయనుంది.