Singareni Cath Lab Godavarikhani : రామగుండం-1 ఏరియా ఆసుపత్రిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్‌ను సింగరేణి సంస్థ ఏర్పాటు చేసింది. దీని ద్వారా బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబాలకు స్థానికంగానే అత్యవసర గుండె చికిత్సలు అందనున్నాయి.