రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ ఎస్..కాంగ్రెస్ హయాంలో నెంబర్ వన్ గా నిలబెడుతాం : డిప్యుటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
పదేండ్లలో బీఆర్ఎస్ పాలకులు ఆర్థిక, సామాజిక దోపిడీకి పాల్పడి, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.