"ఓటు హక్కు కోల్పోతే సంక్షేమ పథకాలు బంద్": ఓటర్లకు గట్టి షాక్ ఇచ్చిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

కర్ణాటకలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 5.5 కోట్ల మంది ఓటర్లను కవర్ చేస్తూ మంగళవారం నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా ముమ్మర సవరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీఎం డీకే శివకుమార్ ఓటర్లను హెచ్చరిస్తూ.. నిర్లక్ష్యంతో ఓటు హక్కును కోల్పోతే రేషన్ కార్డు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని కూడా కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. పౌరుల సౌకర్యార్థం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.