ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్వై) పథకంలో భాగంగా ఆయకట్టు అభివృద్ధి, నీటి నిర్వహణ సబ్ స్కీమ్ ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ డిపార్ట్మెంట్, రాష్ట్ర, జిల్లాస్థాయిలో స్టీరింగ్ కమిటీలను నియమించింది.