చెరువు మట్టి పర్మిషన్ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట ఏఈ శ్రీనివాస్

అశ్వారావుపేట, వెలుగు : చెరువులోని మట్టిని తరలించుకునే పర్మిషన్ ఇచ్చేందుకు ఓ ఇరిగేషన్ ఏఈ రూ. 4 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు రూ. 2 లక్షలు తీసుకుంటుండగా.. ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం...