అమెరికాలో డేంజరస్ హీట్‌వేవ్స్.. ఈ వారం 100 డిగ్రీల ఫారెన్‌హీట్ దాటనున్న ఉష్ణోగ్రతలు!

వెస్ట్రన్ కంట్రీస్‌లో హీట్ వేవ్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. హీట్ డోమ్ ప్రభావంతో ఏకంగా 100 డిగ్రీల ఫారెన్ హీట్ వరకూ ఉష్ణోగ్రతలు వెళ్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జూలై 4వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఇలానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అనవసరంగా బయటకు రావొద్దని.. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.