నైజీరియన్ డ్రగ్స్ రాకెట్‌కు ఈగల్ ఫోర్స్ చెక్... బెంగళూరులో నిందితుడు అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: కర్నాటక బెంగళూరు కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌కు రాష్ట్ర ఈగల్ ఫోర్స్ చెక్ పెట్టింది. ఆదివారం బెంగళూరులోని దొమ్మసంద్ర-బెల్తూర్‌లో జరిపిన ఆపరేషన్‌లో