ఇక దేశవ్యాప్తంగా ఒకే రకమైన అంబులెన్స్ సేవలు..కొత్త గైడ్‌‌లైన్స్‌‌ విడుదల చేసిన కేంద్రమంత్రి జేపీ నడ్డా

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో అత్యవసర వైద్య సేవలను వేగంగా అమలు చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలను ఒకే ప్రమాణాలతో నిర్వహించేందుకు తొలిసారిగా ఒక సమగ్ర జాతీయ విధానాన్ని రూపొందించింది.