జస్టిస్‌ రఘునందనరావుకు హైకోర్టు ఘన వీడ్కోలు

న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. సోమవారం ఆయన పదవీకాలం ముగియడంతో హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.