Hyderabad: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే క్లియర్ చేయాలి.. కొత్తపేటలో విద్యార్థుల ఆందోళన!

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని.. దీనిని వ్యతిరేకిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బహిష్కరణ చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.