పుట్టకముందే బిడ్డను కోల్పోయిన ఫుట్‌బాల్ ప్లేయర్.. పుట్టెడు దుఃఖంతో గోల్ కొట్టిన కోడీ గాక్‌పో

Cody Gakpo Emotional: క్రీడాకారులు స్టేడియంలోకి అడుగు పెట్టారంటే వారు ఎలా ఆడుతున్నారు? ఏం తప్పులు చేశారు? అనే విషయాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం.. కానీ, గుండెలు పగిలే బాధను పంటి బిగువున అణచివేసి దేశం కోసం బూట్లు తొడిగే ప్లేయర్స్ ఎందరో ఉంటారు.