ల్యాండ్ రికార్డ్స్ మార్చిన ఉద్యోగి సస్పెన్షన్..ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

ల్యాండ్ రికార్డ్స్ మార్చిన నిజామాబాద్ నార్త్తహసీల్దార్ఆఫీస్ రికార్డ్ అసిస్టెంట్ జె.రాహుల్ సస్పెండ్అయ్యారు. ఆఫీస్లో ల్యాండ్ రికార్డులు మారుస్తున్నాడన్న ఆరోపణలపై విచారణ నిర్వహించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి.. అందిన రిపోర్టు మేరకు శనివారం చర్యలు తీసుకున్నారు.