New look for Municipal Primary School in Etcherlaveedhi
శ్రీకాకుళంలోని ఎచ్చెర్లవీధిలో నగరపాలక ఆదర్శ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నిరీక్షణ ఫలించింది. రాష్ట్ర విద్యాశాఖ, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ నెరవేరింది. శిథిలావస్థకు చేరిన పాత భవనాన్ని తొలగించి దాని స్థానంలో సర్వాంగసుందరంగా సరికొత్త భవ నాన్ని నిర్మించారు.