చల్లబడిన పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఒక్కసారిగా మారిన వాతావరణం

వారం రోజులుగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ఫ్రాన్స్ రాజధాని పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఐల్-దె-ఫ్రాన్స్ ప్రాంతం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షం కురవడంతో ఎండ వేడి నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.