88 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫ్రాన్స్ స్టార్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా ఎంబాప్పే రికార్డ్

Kylian Mbappe: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సంచలనం, స్టార్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపె (Kylian Mbappe) మైదానంలో మరోసారి తన మ్యాజిక్ చూపించాడు. న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా స్వీడన్‌తో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసి అదరగొట్టాడు.