13 ఏళ్ల కూతురి నోట్లో గుడ్డను కుక్కి, తండ్రి అత్యాచారం.. కళ్లారా చూసి భార్య షాక్!

భార్యభర్తల మధ్య గొడవ కావడంతో భార్య ఇంటి నుంచి తమ బంధువుల దగ్గరకు వెళ్లింది. అదే సమయంలో ఇంట్లో పదేళ్ల కొడుకు, 13 ఏళ్ల కూతురు ఉన్నారు. అర్ధరాత్రి కావడంతో పిల్లలు భయపడతారు అని ఇంటికి వెళ్లిన భార్యకి తన భర్త చేసింది కళ్లారా చూసి నిర్ఘాంత పోయింది. కన్న తండ్రే కామపిశాచిలా మారి కూతురిపై అత్యాచారం చేయడాన్ని చూసి షాక్‌కి గురైంది. 13 ఏళ్ల బాలిక అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి మరీ ఘాతుకానికి పాల్పడిన అమానుష ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.