ఇకపై 125 రోజుల పని గ్యారెంటీ! ‘ఉపాధి హామీ’ రద్దు.. అమల్లోకి వచ్చిన సరికొత్త చట్టం..!

దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, ఉపాధి రంగాలను సమూలంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విప్లవాత్మక చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ నేటితో (జూలై 1) పూర్తిగా రద్దయింది. దీని స్థానంలో వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) VB-G RAM G చట్టం నేటి నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలు కానుంది.