రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. హైవేపై ట్రక్‎ను ఢీకొట్టిన బస్సు.. 8 మంది సజీవ దహనం

రాజస్థాన్‎లో ఘోర ప్రమాదం జరిగింది. దౌసా జిల్లాలోని ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ట్రక్‎ను ఢీకొట్టింది.