హైలెస్సో మూవీ నుంచి శివాజీ ఫస్ట్ లుక్ రిలీజ్

డిఫరెంట్ కంటెంట్‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌‌లో ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు శివాజీ. మంగళవారం ఆయన పుట్టినరోజు.