అవసరమైతే ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తాం.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు

ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అణు దేశంగా మారడాన్ని తాము ఎంతమాత్రం సహించబోమని, అవసరమైతే ఇరాన్‌పై మరోసారి సైనిక దాడి చేయడానికి కూడా వెనుకాడబోమన్నారు.