కారును ఢీ కొట్టి లోయలో పడ్డ స్లీపర్ బస్సు.. ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు మృతి!

కారును ఢీకొట్టి బస్సు లోయలో పడిటంతో ఇద్దరు పిల్లలు సహా ఐదుగురు కారు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందిన షాకింగ్ సంఘటన ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై చోటు చేసుకుంది.