టెన్త్ పరీక్షలో డమ్మీ అభ్యర్థి.. ఇద్దరికి మూడేండ్ల జైలు.. కొత్తగూడెం కోర్టు తీర్పు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: టెన్త్ పరీక్షలో అసలు అభ్యర్థికి బదులుగా మరొకరు పరీక్ష రాసిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయి మంగళవారం తీర్పు ఇచ్చారు.