జ్యోతిష్యం : జులై నెల కర్కాటక రాశి.. ఈ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది..!

కర్కాటకరాశి వారికి ఈ నెలలో ( 2026 జులై) సూర్యుడు, గురువు కలవడంతో సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. లాభ స్థానంలో కుజుడు, ధన స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన ఈ రాశి వారికి అదృష్టం ఇంటి తలుపు తడుతుంది.ఆదాయం అంచెలంచెలుగా పెరుగుతుంది. ఈ జూలై నెలలోఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందాం