పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30) స్పెయిన్ దేశంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్పైనుంచి పడి మృతి చెందాడు. కూనారం గ్రామానికి చెందిన గిట్ల గుణాకర్ రెడ్డి, సుభాషిణి రెడ్డి దంపతులకు కూతురుతో పాటు కుమారుడు సాయి అఖిల్ రెడ్డి ఉన్నారు.