వెనిజులాలో మరోసారి భయానక వాతావరణం.. రక్తంలా మారిన ఆకాశం

ఇటీవల భూకంపాలతో అల్లాడిపోయిన వెనిజులాలో మరోసారి భయానక వాతావరణం ఏర్పడింది. వెనిజులా రాజధాని కారకాస్‌లో జూన్ 30న సాయంత్రం ఆకాశం ఒక్కసారిగా దట్టమైన ఎరుపు, నారింజ రంగుల్లోకి మారిపోయింది.