ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్
ఎస్సీ, ఎస్టీల విద్యోన్నతికి చేయూత ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. డీమ్డ్ యూనివర్సిటీల్లో యూజీ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేస్తుంది.
జూలై 1, 2026
0