జ్యోతిష్యం : మకర రాశి.. జులై నెల .. సమస్యలకు ఉపశమనం.. చర్చల ద్వారా ఆస్తి వివాదాలు పరిష్కారం

జూలై నెల మకరరాశి వారికి వివిధ జీవిత సమస్యలకు పరిష్కారాలను, ఇబ్బందుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఆశించిన ఫలితాలను సాధించడానికి మీరు కఠోర శ్రమ, కృషి చేయవలసి ఉంటుంది. నెల ప్రారంభంలో భూమి లేదా ఆస్తికి సంబంధించిన వివాదాలు పరస్పర సంప్రదింపుల ద్వారా లేదా పలుకుబడి ఉన్న వ్యక్తి సహాయంతో పరిష్కరం అవుతాయి.