NEET యూజీ 2026 రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు కీలక అప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్!

NEET UG 2026 Re Exam Results: నీట్ యూజీ 2026 రీ ఎగ్జాం పలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. తాజాగా ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే తుది ఆన్సర్ కీని కూడా వెల్లడించనుంది. ఆన్సర్ కీ విడుదలైన తర్వాత ఆ వెనువెంటనే నీట్ యూజీ ఫలితాలను కూడా వెల్లడిస్తుంది..